26 March 2026

Sri Rama Navami Special | Rama Nama Japam |శ్రీ రామ నవమి నాడు నైవేద్యం పెట్టవలసినవి

rama nama japam,rama nama japam 108 times,rama nama chanting,sri rama navami,rama navami special,jai sri ram chanting,ram ram japam,rama mantra chanting,lord rama devotional,rama nama japam telugu,rama nama japam tamil,rama nama japam kannada,rama navami 2026,rama navami songs,rama chanting meditation,powerful rama mantra,sri rama chanting,rama nama japa,jai sri ram,ram mantra,rama bhajan,rama navami devotional,rama japam

శ్రీరామ నవమి రోజు ఈ నైవేద్యం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని ప్రతీతి...
శ్రీరామ నవమి రోజు భక్తితో చేసే నైవేద్యం చాలా విశిష్టమైనది.సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కొన్ని ప్రత్యేక పదార్థాలకను నివేదిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. 
ప్రత్యేక నైవేద్యం
1. పానకం బెల్లం,నీరు,యాలకులతో చేసే పానకం-శరీరాన్ని చల్లబరుస్తుంది,దేవునికి ప్రీతికరం.
2. వడపప్పు పచ్చి పెసరపప్పుతో చేసే సులభమైన నైవేద్యం - స్వచ్ఛతకు చిహ్నాం
3. చలిమిడి / పాయసం తీపి పదార్ధాలను దేవునికి నివేదించడం శుభకరం సంపదకు చిహ్నం
4.పండ్లు-సీజనల్ పండ్లను నివేదించడం మంచిది..
ఎలా నివేదించాలి?
దీపం వెలిగించి,భక్తితో నివేదించాలి ప్రార్థిస్తూ రామ నామాన్ని జపించాలి.
తర్వాత కుటుంబంతో కలిసి ప్రసాదంగా స్వీకరించాలి.
ఈ నైవేద్యం కేవలం ఆచారం కాదు...
భక్తితో చేసే నివేదనలు దేవునికి ముఖ్యమని చెబుతారు. జై శ్రీరామ్   

Contact Form

Name

Email *

Message *

JNANAKADALI'S CHOICE

...
Explore the Endless Content from All the Indian Main Languages here.. Check once and Dive Deep in the Ocean of Quotes, Greetings, , Whats App Status Quotes, Instagram Sharing Images, Love You All

Whatsapp Button works on Mobile Device only