Sri Rama Navami 5 things, Ram Navami rituals Telugu, Sri Ram pooja vidhanam, Ram Navami importance, Telugu devotional videos, Sri Rama blessings, Hindu festival Ram Navami, Ram Navami pooja tips, spiritual Telugu content, Ram Navami significance, Telugu bhakti videos, Sri Rama Navami special, positive energy rituals, peace and happiness tips, temple pooja Telugu, Sri Ram devotion, Telugu YouTube devotional, Ram Navami truth revealed, miracle day Hindu, Indian spiritual content, daily pooja benefits, Sri Rama importance, Telugu spiritual videos, Ram Navami details, Hindu culture festivals, Sri Rama mantra, Ram Navami celebration, devotional content Telugu, Sri Ram bhakti, spiritual growth Telugu
శ్రీ రామ నవమి రోజున ఇంట్లో తప్పక చేయాల్సిన 5 పనులు 1. ఉదయాన్నే స్నానం చేసి పూజ ప్రారంభించండి శుభ్రంగా స్నానం చేసి,భక్తితో శ్రీరాముడిని పూజించండి 2. దీపం వెలిగించి,రామ పూజ చేయండి పూజా మందిరంలో దీపం వెలిగించి,పూలతో అర్చించండి 3. రామ నామ జపం చేయండి 'శ్రీ రామ జయ రామ జయ జయ రామ' అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించండి. 4. పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి శ్రీరాముడికి ఇవి అత్యంత ప్రీతికరమైనవి. 5. రామాయణం వినండి లేదా చదవండి కొన్ని శ్లోకాలు విన్నా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఈ 5 పనులు భక్తితో చేస్తే ఇంట్లో శాంతి,సంతోషం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ప్రతీతి. ఈ 5 పనులు అస్సలు మిస్ అవ్వకండి జై శ్రీరామ్
|
Post a Comment