27 June 2022

Great English inspirational Quotations Designed by Manjusarma

Here is Great English quotations,Best Quotes in English and telugu,Nice inspirational quotes in telugu and English, Beautiful Good morning quotes in telugu and English, Bestu English quotations about good morning, Touching good morning messages sms in telugu and English, Motivational quotes in telugu and English, Daily good morning quotes in telugu and English, Great quotes from great leaders in telugu and English.
Here is Great English quotations,Best Quotes in English and telugu,Nice inspirational quotes in telugu and English, Beautiful Good morning quotes in telugu and English, Bestu English quotations about good morning, Touching good morning messages sms in telugu and English, Motivational quotes in telugu and English, Daily good morning quotes in telugu and English, Great quotes from great leaders in telugu and English.

 

ఆకలి విలువ కాలే కడుపుకి, 

ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, 

కన్నీటి విలువ నిజాయాతీకి, 

మనిషి విలువ కష్టాల్లో ఉన్న వాడికే తెలుస్తుంది.


Aakali viluva kaale kadupuki, 

Prema viluva gayapadda manasuki, 

Kanniti viluva nijayatiki, 

Manishi viluva kashtallo unna vadike telustundi.


నువ్వు పొరపాటున ఒక తప్పు చేస్తే 

నిందించడానికి అందరూ ముందుంటారు. 

కానీ, ఆ పొరపాటును సరిదిద్దడానికి ఎవరూ ముందుకు రారు.


Nuvvu porapatuna oka tappu cheste 

nindinchadaniki andaru munduntaru. Kani, 

aa porapatunu sarididdadaniki evaru munduku raru.


ఖాళీ జేబులు నేర్పే పాఠం, 

జీవితంలో ఏ గురువూ నేర్ప లేడు.


Khali jebulu nerpe paatham, 

jeevitamlo ee guruvu nerpa ledu.


క్షమించే వాడు మనిషి. 

క్షమించమని అడిగేవాడు ఉత్తముడు.


Kshaminche vaadu manishi. 

Kshaminchamani adigevadu uttamudu.


నిన్ను పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే 

నువ్వు గెలిచినట్టు కాదు, 

తిట్టే వాళ్ళు నీ పక్కనున్నంత మాత్రాన నువ్వు ఓడినట్టు కాదు.


Ninnu poggide vallu nee chuttu unte 

nuvvu gelichinatttu kaadu, 

Titte vallu nee pakkanunnanta matrana nuvvu odinattu kaadu.


ఆపద వచ్చినప్పుడు ధైర్త్యంగా ఉండగలిగితే, 

దాన్నుంచి సగం బయట పడినట్టే .


Aapada vachinappudu dhairyangaa undagaligithe, 

dannunchi sagam bayata paadinatte.


నిన్ను చూసి భయపడే వాడు, 

నీ వెనక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు.


Ninnu chusi bhayapade vaadu, 

Nee venaka ninnu dweshinchakundaa undaledu.


ఓడిపోతామేమోనన్న భయం, 

గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది.


Odipotamemonanna bhayam, 

gelupunu dakkanivvakundaa chestundi.


ప్రపంచంలో చీకటంతా ఏకమైనా 

ఒక దీపం వెలుగును దాచలేదు కదా !

లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే 

నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.


Prapanchamlo chikatantaa ekamainaa 

oka deepam velugunu dachaledu kadaa ! 

Lakshya sadhanaku pattudala todaithe 

nee vijayanni evaroo apaleru.


ఎవరో వస్తారు, 

ఏదో చేస్తారు 

అనేవి వట్టి మాటలే మిత్రమా. 

నీకోసం ఎవరూ రారు, 

ఏదీ చెయ్యరు. 

ఏదైనా నీకోసం నువ్వే చేసుకోవాలి. 

అది ప్రయత్నం అయినా, పోరాటం అయినా.


Evaro vastaru, 

edo chestaru 

anevi vatti matale mitramaa. 

Neekosam evaroo raru, 

edi cheyyaru. 

Edainaa neekosam nuvve chesukoali. 

Adi prayatnam ayinaa, Poratam ayinaa…


చెయ్యడానికి ఒక పని, 

ప్రేమించడానికి ఒక వ్యక్తి, 

జీవించడానికి ఒక ఆశ, 

ఈ మూడు ఉన్నవాళ్లు ఎప్పుడూ ధనవంతులే.


Cheyyadaaniki oka pani, 

Preminchadaaniki oka vyakti, 

Jeevinchadaaniki oka aasha, 

Ee mudu unnavaallu eppudoo dhanavantule.


మన జననం సాధారణమైనదే కావొచ్చు. 

కానీ మన మరణం మాత్రం 

ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.


Mana jananam sadharamainade kavochu. 

Kani, mana maranam matram 

oka charitra srushtinchedigaa undaali.


మాటలు చెప్పే వాడి దగ్గరకు 

జనం చెరినంత తొందరగా, 

కష్టపడే వాడి దగ్గరకు విజయం చేరదు.


Maatalu cheppevadi daggaraku 

janam cherinanta tondaragaa, 

kashtapade vaadi daggaraku vijayam cheradu.


మాటలు చెప్పే వాడి దగ్గరకు 

తాత్కాలికంగా జనం చేరుతారు. 

కానీ కష్టపడే వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది.


Maaralu cheppe vaadi daggaraku 

tatkaalikangaa janam cherutaaru. 

Kani, kashtapade vaadi daggaraku 

vijayam sashwatangaa vachi cherutundi.


అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. 

దురదృష్టం తలుపు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది.


Adrushtam okkasare talupu tadutundi. 

Duradrushtam talapu tisentavaraku tadutune untundi.


ప్రారంభించిన పనిని ఎన్ని వడిదుడుకులు ఎదురైనా 

సమర్ధవంతంగా పూర్తి చెయ్యడమే ఉత్తముల లక్షణం.


Prarambhinchina panini enni vadidudukulu edurainaa samarthavantamgaa purti cheyyadame uttamula lakshanam.


ఈ రోజు చెయ్యాల్సిన పనిని 

రేపటికి వాయిదా వేసే వాళ్ళు, 

సులభంగా ఎప్పటికీ సాధించలేరు.


Ee roju cheyyalsina panini 

repatiki vayidaa vese vallu, 

sulabhangaa eppatiki sadhinchaleru.


గెలవలేక పోవటం ఓటమి కాదు. 

మళ్ళీ ప్రయత్నించక పోవటమే ఓటమి.


Gelavaleka povatam otami kaadu. 

Malli prayatninchaka povatame otami.


భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము.


Bhayamtho Ee pani chesinaa 

paripurnata sadhinchalemu.


ప్లాస్టిక్ పువ్వులు ఎంత అందంగా ఉన్నా 

తుమ్మెదలు వాలవు. 

అలాగే మంచి మనసు లేనప్పుడు 

ఎంత అందం ఉన్నా నీ దరికి ఎవరూ చేరరు.


Plastic puvvulu enta andangaa unaa 

tummedalu valavu. 

Alaafe manche manasu lenappudu 

enta andam unnaa nee daggaraki evaroo cheraru.


ఎంత మంచి పనైనా ఆరంభంలో 

అసంభవమైనదిగానే అనిపిస్తుంది.


Enta manchi panainaa aarambhamlo 

asambhavaminadigaane anipistundi.


గొంతు పెంచడం కాదు, 

నీ మాట విలువ పెంచుకో. 

ఎదుకంటే, ఉరుములకు కాదు, 

వాన చినుకులకే పంటలు పండుతాయి.


Gontu penchadam kaadu, 

nee maata viluva penchuko. 

Endukante, Urumuluku kaadu, 

Vaana chinukulake pantalu pandutaayi.


చేయాలన్న తపన, 

తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యామే. 

ఇప్పుడెందుకులే అన్న బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే.


Cheayaalanna tapana, 

tapatrayam unte Ae panainaa sadhyame. 

ippudendukule anna baddhakam unte edainaa asaadhyame.


నీ ఆశయ సాధనలో 

ఎన్ని సార్లు విఫలమైనా సరే, 

మరో సారి ప్రయత్నించడం మానకు మిత్రమా.


Nee aashaya sadhanalo 

enni sarlu viphalamainaa sare, 

marosaari prayatninchadam maanaku Mitramaa.  


Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only