01 July 2022

Best Motivational Quotes To Overcome Life’s Challenges with all the best images

all the best quotes for exam,all the best for exam wishes for friend,exam wishes for students from teachers,good luck exam wishes for lover,exam success wishes and prayers,all the best quotes,best quotes about life,inspirational quotes about life and struggles,inspirational quotes about life and happiness,positive life quotes
all the best quotes for exam,all the best for exam wishes for friend,exam wishes for students from teachers,good luck exam wishes for lover,exam success wishes and prayers,all the best quotes,best quotes about life,inspirational quotes about life and struggles,inspirational quotes about life and happiness,positive life quotes


Telugu quotes

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. 
మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది.
- చాణక్యుడు

మనిషి పతనానికైనా, 
పాపానికైనా కారణం భయమే!
- స్వామి వివేకానంద

జీవితంలో... ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో..
 కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో.. 
ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది
- గౌతమ బుద్ధుడు

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా 
ఓ అవకాశం దాగి ఉంటుంది.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

విజయవంతమైన జీవితానికి 
అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది
- అబ్దుల్‌కలాం

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా 
మౌనంగా ఉండటమే మిన్న
- రమణ మహర్షి

నీ వెనక ఏముంది, 
ముందు ఏముంది అనేది అనవసరం. 
నీలో ఏముంది అనేది ముఖ్యం.
- స్వామి వివేకానంద

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. 
శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, 
ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం
-మదర్‌ థెరిసా

కష్టాలను చూసి పారిపోయే వారి కంటే.. 
వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు.
-మహాత్మా గాంధీ

డబ్బు లేనివాడు కాదు.. 
జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు
-స్వామి వివేకానంద

శత్రువు నీ కన్నా బలవంతుడు 
అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే
- భగత్‌సింగ్‌

శాంతంగా ఉండే వారి మనసు స్వర్గంలాంటిది
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి 
ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి
- స్వామి వివేకానంద

ప్రతి మనిషికీ మరణం ఉంటుంది, 
కానీ మానవత్వానికి ఉండదు
- మదర్‌ థెరిసా

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. 
ప్రయత్నించనిదే విజయం దక్కదు
- అబ్రహం లింకన్‌

మనసు చెప్పినట్లు వినడం కాదు, 
మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి
-గౌతమ బుద్ధుడు

వినడానికి కటువుగా ఉన్నా.. 
మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. 
కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్లదు  
- భగవద్గీత

మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే 
వారి గురించి ఆలోచించకండి. 
ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే!
- స్వామి వివేకానంద

మితిమీరిన ఆశలకు పోయేవారే 
ఎక్కువగా మోసాలకు గురవుతారు
- అరిస్టాటిల్‌

ఆశ, ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు, 
మీ ముందున్న సమస్యల్ని ధైర్యంగా 
ఎదుర్కోవడం వల్లే విజయం మిమ్మల్ని వరిస్తుంది  
- సర్‌ సి.వి.రామన్‌

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ... 
మనం అవకాశాలను సృష్టించుకోవాలి
-బ్రూస్‌లీ

సాయం చేస్తే మరిచిపో.. 
సాయం పొందితే గుర్తుంచుకో
- గాంధీజీ

కెరటం నాకు ఆదర్శం..
లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
- స్వామి వివేకానంద

మొదటి విజయం సాధించిన తర్వాత 
అలక్ష్యం ప్రదర్శించవద్దు. 
రెండో ప్రయత్నంలో ఓడిపోతే.. 
నీ గెలుపు గాలివాటంగా వచ్చిందనుకుంటారు.
- అబ్దుల్‌ కలాం

విజయం అంటే.. 
నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడం!
- అబ్దుల్‌ కలాం

స్తుతించే వారి కంటే.. 
కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా మంచిని పొందగలం.
- మహాత్మా గాంధీ

ఏ ప్రాణినీ చంపకూడదు, 
ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి, 
దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడే  
- వేమన     

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. 
దానికి నువ్వే నాంది పలకాలి
-మహాత్మాగాంధీ

అందం అనేది నడవడికలో ఉంటుంది.. 
ఆడంబరాల్లో కాదు
-మహాత్మా గాంధీ

మన లోపల శత్రువు లేనంత వరకు 
బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు
- గౌతమ బుద్ధుడు

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు..
హృదయంలో ఉంటుంది.
- మహాత్మా గాంధీ

ప్రయత్నం చేసి ఓడిపో..  
కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

బయట కనిపించే మురికి గుంతల కన్నా.. 
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌  

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only