26 March 2026

Rama Nama Japam | Sri Rama Navami Special | Powerful Ram Chanting for Peace & Protection

rama nama japam,rama nama japam 108 times,rama nama chanting,sri rama navami,rama navami special,jai sri ram chanting,ram ram japam,rama mantra chanting,lord rama devotional,rama nama japam telugu,rama nama japam tamil,rama nama japam kannada,rama navami 2026,rama navami songs,rama chanting meditation,powerful rama mantra,sri rama chanting,rama nama japa,jai sri ram,ram mantra,rama bhajan,rama navami devotional,rama japam

శ్రీ రామ నవమి రోజున ఇలా చేస్తే ఇంట్లో శాంతి,సంతోషం పెరుగుతాయి...

ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే టెన్షన్,గొడవలు.ఇంటి వాతావరణం కొంచెం భారంగా అనిపిస్తోందా?ఈ శ్రీరామ నవమి రోజున ఒక చిన్న మార్పు చేసుకుంటే ఇంట్లో శాంతి,సంతోషం పెరుగుతాయని నమ్మకం. ఏం చేయాలంటే-

ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోండి.దీపం వెలిగించి భక్తితో పూజ చేయండి.కుటుంబమంతా కలిసి

“శ్రీ రామ జయ రామ జయ జయ రామ" అనే మంత్రాన్ని కొద్దిసేపు జపించండి.పానకం,వడపప్పు నైవేద్యంగా పెట్టి అందరూ కలిసి ప్రసాదంగా తీసుకోండి.మన ఇళ్లళోని సమస్యలు పెద్దవి కాకపోయినా చిన్న చిన్న మాటలు దూరాన్ని పెంచుతాయి..జై శ్రీరామ్....   

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only