24 June 2022

Top Inspirational telugu messages for whats app status free download

telugu-life-changing-motivational-best-words-telugu-whats-app-status-messages-best-life-changing-true-quotes-inspiring-motivational-messages
telugu quotes, inspiring words in telugu, true words for best life, inspirational motivational words, motivational life changing success thoughts in telugu, telugu online inspirational quotes, nice telugu quotes, best life quotes in telugu with hd wallpapers, whats app sharing life quotes in telugu, Motivational Life Winning Quotes in Telugu, Telugu Inspirational Quotes about life success, best Telugu Inspirational Quotes, Famous Telugu Life Winning Quotes with hd wallpapers, Telugu Famous Messages on Life, Latest best Life Quotes in Telugu, Real Life Messages in Telugu, Telugu Success Quotes, Whats App Sharing life Quotes in Telugu, Facebook sharing life quotes in Telugu,


నిజమైన స్నేహితుడు చక్కటి ఆరోగ్యం వంటి వాడు. ఆరోగ్యాన్ని కోల్పోతేగాని మనకు దాని విలువ తెలియదు.


దృఢ నిర్ణయం అన్నది విజయపథం పై మనం వేసే మొదటి అడుగు అవుతుంది. - రోస్ పాల్


చక్కటి చిరునవ్వు నవ్వే ప్రతి యింటా అందమైన ఉషోదయం -బాల్ థాకరే.


ప్రయత్నం చేస్తే గాని మనం ఏమి చేయగలమో మనకు తెలియదు. - పుబ్లియన్ సైరస్.

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతితోజూ తెల్లవారవుతుంది


ప్రతి వస్తువులోను తనదైన అందం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు దానిని చూడలేరు. -కన్ ప్యూసియస్.


మనిషి మనసు గొడుగు లాంటిది. దానిని తెరచినప్పుడే అది పని చేస్తుంది.


చూపుడు వేలుతో అవతలి వ్యక్తి తప్పును ఎత్తి చూపుతున్నపుడు మీ మిగతా మూడు వేళ్లు మిమ్మల్ని చూపుతుంటాయి.


మనిషి పులిని చంపాలంటే అది క్రీడ అవుతుంది. అదే పులి మనిషిని చంపాలనుకుంటే అది క్రూరత్వం అవుతుంది. -షా


ఆకర్షణ దృష్టిని ఆకట్టుకుంటుంది. మంచి గుణం ఆత్మను గెలుచుకుంటుంది.


నవ్వగలిగినవాడు, నవ్వించగలిగిన వాడే నాలుగు కాలాల పాటు ఉండగలడు.

మనం సాధించిన దానితో మనకు సంతృప్తి కలిగితే మన అభివృద్ద్ది ఆగిపోయినట్లే. -స్టెప్ కెట్టరింగ్.

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only