29 June 2022

All the best inspirational quotes in telugu for whatsapp dp status and facebook sharechat

all the best inspirational quotes in telugu,all the best motivational quotes for success,all the best motivational quotes for students success,inspirational quotes for whatsapp dp,inspirational quotes for facebook,inspirational quotes for sharechat,quotesgarden telugu quotes on inspirational,all the best quotes for students from teachers
all the best inspirational quotes in telugu,all the best motivational quotes for success,all the best motivational quotes for students success,inspirational quotes for whatsapp dp,inspirational quotes for facebook,inspirational quotes for sharechat,quotesgarden telugu quotes on inspirational,all the best quotes for students from teachers

    జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేకమంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవటం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఖఃము రెండూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేదే అసలైన చిక్కుముడి. ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి.

    జీవితం అనేది ప్రవహించే నది లాంటిది. విజయాలు, అపజయాలు రెండూ ఎదురవుతాయి. విజయాలు కలిగినప్పుడు ఆనంద పడటం, అపజయం ఎదురైతే నిరుత్సాహ పడటం సహజం. కాని ఈ కాలం యువత మాత్రం చిన్న అపజయానికే ఎంతో కృంగిపోతున్నారు. దీనికి చాలా కారణాలు వున్నాయి. అవి ప్రకృతి, సమాజం, తల్లితండ్రులు, స్నేహితులు, అపరిచితులు ఎవరైనా కావచ్చు. ప్రకృతి నుంచి వచ్చే అనర్ధాలను ఆపగల శక్తి మన దగ్గర ఎలాగు వుండదు. కానీ మనిషి నుంచి ఎదురయ్యే ఇబ్బందులను ఆపగల శక్తి మనదగ్గరే ఉంటుంది. అది గ్రహించినప్పుడే మనిషి జీవితంలో ముందడుగు వేయగలడు.

    మానసికంగా భాదపడుతున్న వారికి నూతన ఉత్తేజాన్ని కలిగించటానికి ఈ quotations ఎంతగానో ఉపయోగపడతాయి. మీ జీవితాన్ని మార్చగల అత్యంత విలువైన Quotations ను ఈ పేజీ లో పొందుపరచాము. కావున జీవితం ఫై విరక్తి కలిగిన వారు లేదా మీరు చేస్తున్న ఉద్యోగం పై ఆసక్తి లేని వారు ఈ Telugu Life Quotations చదివినయెడల ప్రేరణ పొందగలరు. క్రింద కనిపిస్తున్న సూక్తులను మీ స్నేహితులతో share చేసుకోగలరు.

జీవితం యొక్క అర్థం 
మీ బహుమతిని కనుగొనడం. 
ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం ..

If it makes you happy, 
then no one else’s opinion should matter

ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే, 
మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు

If you want something, work for it

జీవితంలో మీకు ఏదైనా కావాలంటే, 
దాన్ని అందుకొనే వరకు పనిచేయండి

We don’t have the power 
to stop the disasters from nature. 
But we have the power 
to stop man-made trouble.

ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి 
దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి. 
అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే

జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. 
ఎందుకంటే.. 
ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే 
అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.

మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. 
ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే.. 
అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.

జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే.. 
అది అందించే ఫన్‌ని ఎంజాయ్ చేయలేం.

మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. 
మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి. 
కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో.. 
మనం ఏం చేశామనేది మాత్రమే.. 
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.

జీవితంలో కావాల్సిన దానికంటే 
ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి.. 
దాన్నో పెద్ద అడ్వెంచర్‌గా చూసి.. 
ధైర్యంగా ముందుకెళ్లడమే..

జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే. 
అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. 

జీవితం అనేది ఓ పెద్ద కాన్వాస్ లాంటిది. 
దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే.. 
జీవితం అంతే కలర్ ఫుల్‌గా ఉంటుంది. 
అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడద్దు.

ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు 
జీవించామన్నది ముఖ్యం కాదు .. 
ఆయా సంవత్సరాలలో ఎంత 
ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.

గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి.. 
అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. 
కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.  

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only