01 December 2017

Significance and Benefits of Maha Lakshmi Gavvalu-Dharma Sandehalu in Telugu

use of lakshmi gavvalu at home,where to keep home to get money,Significance of Maha Lakshmi Gavvalu,Significance and Benefits of Lakshmi Cowrie ( Lakshmi Gavvalu),lakshmi gavvalu price,lakshmi gavvalu buy online,laxmi gavvalu how to place,pasupu gavvalu,yellow cowrie benefits,uses of laxmi kodi,yellow cowries online,laxmi kodi benefits,Buy Omkar Yellow Cowrie - Lakshmi Gavvalu Peeli Cowrie Kawdi Kaudi Kowdi Sea Shell (21 Pieces)
use of lakshmi gavvalu at home,where to keep home to get money,Significance of Maha Lakshmi Gavvalu,Significance and Benefits of Lakshmi Cowrie ( Lakshmi Gavvalu),lakshmi gavvalu price,lakshmi gavvalu buy online,laxmi gavvalu how to place,pasupu gavvalu,yellow cowrie benefits,uses of laxmi kodi,yellow cowries online,laxmi kodi benefits,Buy Omkar Yellow Cowrie - Lakshmi Gavvalu Peeli Cowrie Kawdi Kaudi Kowdi Sea Shell (21 Pieces)




లక్ష్మీ గవ్వలు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే..అదృష్టం తాండవిస్తుంది.!!  

లక్ష్మీదేవి సముద్రుడి కూతురు ... అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్లనీ, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట ... పూజా మందిరాల్లోనూ వుంచుతుంటారు. ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు ... వాహనాలకు కడుతూ వుంటారు. పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చెలామణిలో ఉండేవి. ఇప్పటికి కూడా డబ్బులేని సమయంలో చిల్లిగవ్వలేదని అంటూవుంటాం. దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందని చాలామంది పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గవ్వలు ఆడుతూ లక్ష్మీ దేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు.
     అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. మరి ఇంతటి విశిష్టతల కలిగిన లక్ష్మీ గవ్వల ప్రత్యేకత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
      సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీ గవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది.

      సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు అందించే లక్ష్మీ గవ్వలు. గవ్వలు కూడా ప్రధానంగా చోటుచేసుకుంటాయి. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... వివాహ సమయామలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినది కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్ఠం. లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ... ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలు ఉన్న చోట శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only