Home
About Us
Copyright Policy
Privacy Policy
Submit Your Responce
Submit Your Quote
Telugu Quotes
_Good Morning Telugu
_Telugu Good Evening
_Telugu Inspirational
_Good Night Telugu
_Love Quotes Telugu
_Mother Quotes Telugu
_Telugu Father Quotes
English Quotes
Hindi Quotes
Kannda Quotes
Bengali Quotes
Tamil Quotes
Bhakti-Devotional
14 April 2016
Home
greetings/wishes
Lord Hanuman Prayers
Sri Rama Navami Wishes
Sri Rama prayers
telugu bhakti-devotional
Happy Srirama Navami Wishes Quotes Greetings Pictures
JnanaKadali
April 14, 2016
0 comment
Share
Tweet
Share
Share
Pin
Share
2016 April 15th Sri Rama Navami Ram Blessings Quotations in Telugu,Jai Sriram Telugu Quotations Online,Happy Srirama Navami Quotes online,Sri Rama Navami Telugu Wishes for Family Members and Friends,Srirama Navami 2016 Greeting Cards, Srirama Navami Telugu Wallpapers HD,Telugu Srirama Navami Whatsapp Magic Images,Latest Telugu Festival Sri Rama Navami Telugu Quotes wallpapers for facebook,best Telugu Sri Rama Navami Telugu Quotes Images,Unseen Telugu Nice Srirama Navami Quotations,Telugu Srirama Navami Greeting Cards Online,
శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా
ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.
No comments
Post a Comment
Contact Form
Name
Email
*
Message
*
Follow Us on
rss
pinterest
instagram
youtube
twitter
facebook
Popular Posts
Amma Kavithaigal In Tamil-அம்மா பற்றிய கவிதை வரிகள்
mother kavithai in tamil,amma magal kavithai in tamil lyrics,Best Tamil Amma Kavithaigal,Amma Kavithai whatsapp status,Tamil Amma Kavithai,A...
mantra to attract more customers and increase business sale success mantras to grow your business
Customer Increase Vashikaran Mantra Customer Increase Vashikaran Mantra, It’s the dream or wish of every businessman that his business s...
positive thinking gautam buddha quotes in telugu
inspirational buddha quotes in telugu,buddha quotes in telugu pdf download,buddha quotes in telugu images,buddha quotes in telugu about life...
Great English inspirational Quotations Designed by Manjusarma
Here is Great English quotations,Best Quotes in English and telugu,Nice inspirational quotes in telugu and English, Beautiful Good morning q...
Kartheeka Amavasya-Poli Swargam Story in Telugu-A Historical Story about Kartheeka Amavasya in Telugu
Kartheeka Amavasya-Poli Swargam Story in Telugu-A Historical Story about Kartheeka Amavasya in Telugu, kartheeka masam information in ...
100 Best Moral Stories in telugu for Kids | Telugu Neethi Kathalu
moral stories in telugu,small moral stories in telugu,small moral stories in telugu pdf,telugu short stories with moral and author namemoral...
Telugu kids moral stories online Mother & son Relationship heart touching stories in telugu
Here is Neethi Kathalu in Telugu,neethi kathalu in telugu language pdf,telugu kathalu,morel stories in telugu,telugu moral stories,101 Telug...
Vinayaka Chavithi Special-Partri Pooja Detailed Information in Telugu-Every One Have to Know
Patri Pooja information in Telugu, Patri Pooja Importance and significance in Telugu, 21 Elements to Pray Lord Ganapathi information, Vin...
Good Morning Quotes Wishes And Messages With Lord Venkateswara Swamy png Images in Telugu
Telugu Good morning Quotes With Lord Venkateswara Swamy Images,good morning Wishes and messages with Tirumala Venkateswara Swamy Quotes,Telu...
Happy Retirement Telugu Quotes & Greetings Wishes SMS
“Retired is being twice tired, I’ve thought first tired of working, then tired of not.” ~ Richard Armour When a man retires, his wif...
Feel Free to Contact Us :)
Name
Email
*
Message
*
EDITOR'S CHOICE
...
Check Out Editors Best Choice Here..
Whatsapp Button works on Mobile Device only
Post a Comment