20 October 2022

Swami Vivekananda Best Telugu inspirational quotes - Inspirational Quotes from Swami Vivekananda

Vivekananda Best Telugu Inspirational Quotes,Inspirational Quotes From Swami Vivekananda,Swami Vivekananda Telugu Quotes,Vivekananda Best Telugu Inspirational messages
Vivekananda Best Telugu Inspirational Quotes,Inspirational Quotes From Swami Vivekananda,Swami Vivekananda Telugu Quotes,Vivekananda Best Telugu Inspirational messages 
Vivekananda Telugu Quotes
నీ ముందు ఏముంది..? 
నీ వెనుక ఏముంది.. అనేది అనవసరం.. 
నీలో ఏముందనేదే నీకు ముఖ్యం.

క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్ట్ కాలేడు. 
అలాగే హిందువు, బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు. 
కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. 
ఎవరికి వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.

మహిళా సాధికారత, 
ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. 
అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన 
భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది.

నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. 
అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి.. 
విజయం మీ వెంటే ఉంటుంది.

ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల. 
మనల్ని మనం ఎప్పుడూ బలంగా మార్చుకోవడానికే 
మనం ఇక్కడికి వస్తుంటాం.

వికాసమే జీవితం, 
సంకుచితత్వమే మరణం. 
అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.

ఏ విషయంలో అయినా ఆత్మవిశ్వాసం ఉంటే.. 
గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.

లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి, 
లక్ష్యసాధనలో సైతం చూపించాలి. 
అదే విజయ రహస్యమంటే..  

 

Contact Form

Name

Email *

Message *

JNANAKADALI'S CHOICE

...
Explore the Endless Content from All the Indian Main Languages here.. Check once and Dive Deep in the Ocean of Quotes, Greetings, , Whats App Status Quotes, Instagram Sharing Images, Love You All

Whatsapp Button works on Mobile Device only