27 September 2022

Best Quotes of Chanakya Niti sutra telugu suktulu All Time Best Quotes Of Chanakya In Telugu

Here is chanakya quotations in telugu images,chanakya quotes messages telugu pdf, chanakya telugu quotations for youth,chanakya telugu quotes text,Great Quotes and sayings of Chanakya in Telugu images,Chanakya neeti vaakyamulu in Telugu images with text
Here is chanakya quotations in telugu images,chanakya quotes messages telugu pdf, chanakya telugu quotations for youth,chanakya telugu quotes text,Great Quotes and sayings of Chanakya in Telugu images,Chanakya neeti vaakyamulu in Telugu images with text

chanakya quotations
అన్ని  పాములు విషపు పాములు కావు.  విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.

ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం.

ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు,
ఎందుకు ఈ పని చేస్తున్నాను?
దీని వల్ల ఫలితం ఏమిటి?
ఇందులో విజయం సాధించగలనా?

ఏ పని మొదలు పెట్టినా ఆపవద్దు మధ్యలో వదిలి పెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని

పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది కానీ మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది.

భగవంతుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం మీ మనసే దేవాలయం.

 మంచి పుస్తకాల జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెడ్డ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు.

ఎవ్వరూ కూడా ఎలాంటి స్వార్ధం లేకుండా మరొకరితో  జట్టు కట్టరు.  ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానరని ఎవరైనా  చెబితే దాన్ని నమ్మినవారే  శుద్ద  అప్రయోజకులు.

 మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడు అవుతాడు కానీ జన్మంతోనే కాడు.

అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు, చెట్లు కొట్టడానికి వెళ్లే వాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న  చెట్లనె కదా.

నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది…ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాశులేవరో నీకు తెలుస్తుంది..   

 

Contact Form

Name

Email *

Message *

JNANAKADALI'S CHOICE

...
Explore the Endless Content from All the Indian Main Languages here.. Check once and Dive Deep in the Ocean of Quotes, Greetings, , Whats App Status Quotes, Instagram Sharing Images, Love You All

Whatsapp Button works on Mobile Device only