25 September 2022

Swami Vivekananda Inspirational Quotations in Telugu

Vivekananda Quotations in Telugu,Here in this post, you’ll find your favorite quote from Sri swami Vivekananda,you’ll use these Images of Vivekananda Quotes in Telugu for WhatsApp Sharing purposes,   Find Here Swami Vivekananda Quotes In Telugu,Best Quotations In Telugu, Swami Vivekananda Quotations in Telugu With  Images
Vivekananda Quotations in Telugu,Here in this post, you’ll find your favorite quote from Sri swami Vivekananda,you’ll use these Images of Vivekananda Quotes in Telugu for WhatsApp Sharing purposes,   Find Here Swami Vivekananda Quotes In Telugu,Best Quotations In Telugu, Swami Vivekananda Quotations in Telugu With  Images

Vivekananda Quotations
మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. – స్వామి వివేకానంద.

Manishi unnatudaa kadaa annadi atadi vijayalni batti kadu, Pravartananu batti anchanaa veyali. – Swami Vivekanand.

వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం. – స్వామి వివేకానంద.

Vinayam leni vidya, Sugunam leni rupam, Upayogam kani dhanam, Shouryam leni ayudham, Akali leni bhojanam, Paropakaram cheyani jeevitam vyardham. – Swami Vivekanand.
  
లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమౌతుంది. – స్వామి వివేకానంద.

Lakshyam kosam aluperugaka shramistunte nedu kakapoyinaa repainaa vijayam saadhyamaoutundi, – Swami Vivekanand.

ఎంత చిన్న పనైనా సవ్యంగా, నమ్మకంగా చేస్తే , మంచి ఫలితాన్నిస్తుంది. – స్వామి వివేకానంద

Enta chinna panainaa savyangaa, Nammakamagaa cheste, manchi phalitannistundi. – Swami Vivekanand.

మనం మాట్లాడే మాటలమీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. – స్వామి వివేకానంద.

Manam matlade matalamide mana jeevitalu adharapadi unnayi. Anduke sarigaa matladadam kosam enta shraminchinaa tappuledu. – Swami Vivekanand.

కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. – స్వామి వివేకానంద.

Kopamtho matladithe gunanni kolpotavu. Adhikangaa matladithe prashantatani kolpotavu. Anavasarangaa matladithe ardhaanni kolpotavu. Ahankaramtho matladithe premanu kolpotavu. Abaddhalanu matladithe perunu kolpotavu. Alochinche matladithe pratyekathatho jeevistaavu. – Swami Vivekanand.

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి. – స్వామి వివేకానంద.

Mimmalni balavantulugaa chese prati ashayanni swikarinchandi. Balahina parache alochanalanu tiraskarinchandi. – Swami Vivekanand.

సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు. – స్వామి వివేకానంద.

Sodara manavula sevalo shariralu shidhilamai nashinche varu dhanyulu. – Swami Vivekanand.

జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ప్రధానం. – స్వామి వివేకానంద.

Gnana samuparjanaku prashantamaina manase pradhanam. – Swami Vivekanand.

ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే, నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నవని అర్ధం. – స్వామి వివేకానంద.

Ae okka rojainaa neeku samasyalu edurukaledante, Nuvvu tappudu margamlo prayanistunnavani ardham. – Swami Vivekanand.

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only